Ys jagan : నేడు సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీగణపతి సచ్చినాంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఉదయం 10.30 గంటలకు గణపతి సచ్ఛిదానందస్వామి ఆశ్రమానికి [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీగణపతి సచ్చినాంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఉదయం 10.30 గంటలకు గణపతి సచ్ఛిదానందస్వామి ఆశ్రమానికి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీగణపతి సచ్చినాంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఉదయం 10.30 గంటలకు గణపతి సచ్ఛిదానందస్వామి ఆశ్రమానికి చేరుకుని జగన్ అక్కడ ఉన్న మరకత రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం దత్త పీఠాధిపతితో ఆయన సమావేశమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విజయవాడ పటమటలో ఉన్న దత్త ఆశ్రమంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.