Ys jagan : 23న విశాఖకు జగన్
ఈ నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు రానున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. ఆరోజు విశాఖలో ఎన్ఏడీ వద్ద నిర్మించిన ఫ్లై [more]
;
ఈ నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు రానున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. ఆరోజు విశాఖలో ఎన్ఏడీ వద్ద నిర్మించిన ఫ్లై [more]
ఈ నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు రానున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. ఆరోజు విశాఖలో ఎన్ఏడీ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ను జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం ఉడా పార్కును జగన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ నుంచి బయలుదేరి ఎంజీఎం గ్రౌండ్స్ లో జరగనున్న కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు.