Ys jagan : నేడు ఒడిశాకు వెళ్లనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు శ్రీకాకుళం, ఒడిశాలలో పర్యటించనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నానికి జగన్ వెళతారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు శ్రీకాకుళం, ఒడిశాలలో పర్యటించనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నానికి జగన్ వెళతారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు శ్రీకాకుళం, ఒడిశాలలో పర్యటించనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నానికి జగన్ వెళతారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ లో జగన్ పొల్గొననున్నారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ చేరుకుని భువనేశ్వర్ చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం ఐదుగంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో జగన్ భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన నదీ జలాలు, ప్రాజెక్టులపై జగన్ చర్చించనున్నారు.