హత్యకు ముందు రోజు రాత్రి కారు?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. నేడు ఆరో రోజు విచారణను చేపట్టింది. కడప జిల్లాలోని సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు అనుమానితులను [more]

;

Update: 2021-06-12 03:49 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. నేడు ఆరో రోజు విచారణను చేపట్టింది. కడప జిల్లాలోని సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. కడప, పులివెందులకు సంబంధించిన అనుమానితులను రెండు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. వైఎస్ వివేకాహత్యకు ముందు రోజు రాత్రి ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఓ కారుకు సంబంధించి అనుమానం రావడంతో వివేకా డ్రైవర్ గోవర్థన్ ను ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News