వైఎస్ వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 17 రోజుకు చేరుకుంది. ఇప్పటికే అనేక మంది అనుమానితులను విచారించారు. ఈరోజు వైఎస్ వివేకా మాజీ [more]
;
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 17 రోజుకు చేరుకుంది. ఇప్పటికే అనేక మంది అనుమానితులను విచారించారు. ఈరోజు వైఎస్ వివేకా మాజీ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 17 రోజుకు చేరుకుంది. ఇప్పటికే అనేక మంది అనుమానితులను విచారించారు. ఈరోజు వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారించనున్నారు. దస్తగిరిని అనేక సార్లు విచారించారు. అయితే కొత్త వారు విచారణలో ఇచ్చిన సమాచారంతో మరోసారి దస్తగిరిని విచారించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. దస్తగిరితో పాటు పులివెందులకు చెందిన మరికొందరిని నేడు విచారించే అవకాశముంది.