వైఎస్ వివేకా హత్య కేసులో ఈరోజు టీడీపీ నేతను?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతుంది. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ నేత లక్ష్మీరెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. లక్ష్మిరెడ్డి కడపకు చెందని [more]

;

Update: 2021-07-02 06:47 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతుంది. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ నేత లక్ష్మీరెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. లక్ష్మిరెడ్డి కడపకు చెందని వ్యాపారవేత్త. వైఎస్ వివేకానందరెడ్డి కాల్ డాటా ఆధారంగా విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు ఈరోజు లక్ష్మిరెడ్డిని విచారించనున్నారు. పులివెందులతో పాటు, కడప జిల్లా సెంట్రల్ జైలులో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుగుతుంది. 26వ రోజుకు విచారణ చేరుకుంది

Tags:    

Similar News