ముగింపు దశకు చేరుకుంటున్నవివేకా హత్య కేసు దర్యాప్తు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. వరసగా అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరిని, పులివెందులకు చెందిన [more]

;

Update: 2021-07-07 06:56 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. వరసగా అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరిని, పులివెందులకు చెందిన నాగప్పతో పాటు మరికొందరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన సీబీఐ అధికారులు మరికొందరు నేతలను ప్రశ్నంచిన తర్వాత దీనిపై ఒక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News