వివేకా హత్య కేసు విచారణలో ఈరోజు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతమయింది. సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈరోజు 39వ రోజు విచారణ జరగనుంది. నిన్న వైఎస్ వివేకా [more]

;

Update: 2021-07-15 02:42 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతమయింది. సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈరోజు 39వ రోజు విచారణ జరగనుంది. నిన్న వైఎస్ వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్రగంగిరెడ్డితో పాటు డ్రవైర్ దస్తగిరి, వాచ్ మెన్ రంగన్న, పులివెందులకు చెందిన సిద్ధార్ధరెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఈరోజు మరికొంతమందిని విచారించే అవకాశముంది.

Tags:    

Similar News