రంగయ్య చెప్పిన పేర్లు ఇవేనట
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాచ్ మెన్ రంగయ్య ముగ్గురి పేర్లను మెజిస్ట్రేట్ ముందు వెల్లడించారు. దీని ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రంగయ్య చెప్పిన [more]
;
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాచ్ మెన్ రంగయ్య ముగ్గురి పేర్లను మెజిస్ట్రేట్ ముందు వెల్లడించారు. దీని ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రంగయ్య చెప్పిన [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాచ్ మెన్ రంగయ్య ముగ్గురి పేర్లను మెజిస్ట్రేట్ ముందు వెల్లడించారు. దీని ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రంగయ్య చెప్పిన వివరాల ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి తో పాటు సునీల్ యాదవ్, శ్రీనివాసులు యాదవ్ ఉన్నారు. దీంతో సీబీఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురిని మరోసారి విచారించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశముంది.