కొనసాగుతున్న విచారణ.. మరికొంతమందిని
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగాన్ని సీబీఐ అధికారులు పెంచారు. గత 56 రోజులుగా విచారణ జరుగుతోంది. పులివెందులతో పాటు ఇతర ప్రాంతాలకు [more]
;
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగాన్ని సీబీఐ అధికారులు పెంచారు. గత 56 రోజులుగా విచారణ జరుగుతోంది. పులివెందులతో పాటు ఇతర ప్రాంతాలకు [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగాన్ని సీబీఐ అధికారులు పెంచారు. గత 56 రోజులుగా విచారణ జరుగుతోంది. పులివెందులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన అనుమానితులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్, గోవర్థన్ లను సీబీఐ అధికారులు విచారించారు. మరికొందరు అనుమానితులను ప్రశ్నించే అవకాశముంది.