బ్రేకింగ్ : హత్యలో వినియోగించిన ఆయుధాల కోసం?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగం పెంచింది. స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకారంంతో సోదాలు నిర్వహిస్తుంది. పులివెందుల తూర్పు ఆంజనేయ స్వామి [more]
;
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగం పెంచింది. స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకారంంతో సోదాలు నిర్వహిస్తుంది. పులివెందుల తూర్పు ఆంజనేయ స్వామి [more]
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగం పెంచింది. స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకారంంతో సోదాలు నిర్వహిస్తుంది. పులివెందుల తూర్పు ఆంజనేయ స్వామి గుడి వద్ద వాగులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన తర్వాత నిందితులు ఆయుధాలను వాగులో పడి వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ ఆయుధాల కోసం సీబీఐ అధికారులు వాగులో వెతుకులాటను ప్రారంభించారు.