ఆయుధాలు దొరికితేనే?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగవంతం చేస్తుంది. సీబీఐ అధికారులు హత్యకు వాడిన ఆయుధాల కోసం గాలిస్తున్నారు. పులివెందుల చెరువులో సీబీఐ అధికారులు ఆయుధాల [more]

;

Update: 2021-08-08 09:00 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగవంతం చేస్తుంది. సీబీఐ అధికారులు హత్యకు వాడిన ఆయుధాల కోసం గాలిస్తున్నారు. పులివెందుల చెరువులో సీబీఐ అధికారులు ఆయుధాల కోసం వెతుకుతున్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని చెరువులోకి దించినా మూడడగుల మేర బురద ఉండటంతో ఆయుధాలు లభ్యం కాలేదు. దీంతో అయస్కాంతాల ద్వారా ఆయుధాలను వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చిన సమాచారం మేరకు చెరువులో ఆయుధాల కోసం వెదుకుతున్నారు.

Tags:    

Similar News