చిక్కుముడి వీడుతుందా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సునీల్ కుమార్ యాదవ్ అరెస్ట్ తో ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని [more]
;
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సునీల్ కుమార్ యాదవ్ అరెస్ట్ తో ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సునీల్ కుమార్ యాదవ్ అరెస్ట్ తో ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని విచారిస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ దాదాపు 70 రోజుల నుంచి జరుగుతుంది. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, బాబురెడ్డి, దస్తగిరి, మున్నాలను ప్రశ్నించి కొన్ని అనుమానాలను సీబీఐ అధికారులు నివృత్తి చేసుకోలిగారు. ఉదయ్ కుమార్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. ఈరోజు కూడా మరికొందరిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.