సిగ్గూశరం ఉంటే రాజీనామా చేయాలి.. రాజుగారికి సవాల్
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీ రెడ్డప్ప ఫైర్ అయ్యారు. రఘురామ కృష్ణంరాజు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సిగ్గు, శరీరం ఉంటే రఘురామ కృష్ణంరాజు తన [more]
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీ రెడ్డప్ప ఫైర్ అయ్యారు. రఘురామ కృష్ణంరాజు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సిగ్గు, శరీరం ఉంటే రఘురామ కృష్ణంరాజు తన [more]
నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీ రెడ్డప్ప ఫైర్ అయ్యారు. రఘురామ కృష్ణంరాజు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సిగ్గు, శరీరం ఉంటే రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేయాలని రెడ్డప్ప డిమాండ్ చేశారు. బ్యాంకులకు 900 కోట్ల రుణాలను ఎగవేసిన రఘురామకృష్ణంరాజు అన్నీ వదిలేసి నిస్సిగ్గుగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని రెడ్డప్ప ఆరోపించారు. ఇప్పటికైనా రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేయాలని ఆయన కోరారు.