నేడు హైదారాబాద్ కు సిఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్‌కు రాన్నారు;

Update: 2025-01-03 04:13 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్‌కు రాన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులతోపాటు బిజినెస్‌ రంగానికి చెందిన పలువురు తెలుగు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.

తెలుగు మహాసభలకు...
ఈ మహాసభలకు సినిమారంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయసుధ, జయప్రద, మురళీ మోహన్‌ తదితరులు పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు జయవాడ నేడు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి రానున్నారు. అక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో తెలుగు ఫెడరేషన్ సమావేశానికి హాజరుకానున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News