ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 334 కొత్త కేసులు నమోదయ్యాయి.;

Update: 2022-01-04 12:14 GMT
telangana, restrictions, jan 31st, covid, mask
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 334 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,77,942 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,499 మంది మరణించారు.

పెరుగుతున్న యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,61,927 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,516 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,14,25,946 నమూనాలను పరీక్షించారు


Tags:    

Similar News