Breaking : నేను వైసీపీని వీడటం లేదు బాబోయ్

తాను వైసీపీని వీడటం లేదని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు స్పష్టం చేశారు.;

Update: 2024-08-31 13:04 GMT
pandula ravindra babu, mlc, ycp leader gave clartity on leaving party, mlc pandula ravindra babu said no truth in the campaign that he is leaving the ycp, ysrcp leaders news, ycp mla latest news, ysrcp latest news today
mlc pandula ravindra babu
  • whatsapp icon

తాను వైసీపీని వీడటం లేదని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. తన రాజకీయ జీవితం అంతా వైసీపీతోనే కొనసాగుతుందని గొల్ల బాబూరావు తెలిపారు. గత ఎన్నికల్లో గొల్ల బాబూరావుకు పాయకరావు టిక్కెట్ లభించలేదు.

రెండు రోజులుగా...
అయితే జగన్ గొల్ల బాబూరావుకు రాజ్యసభ పదవి ఇచ్చారు. అయితే గత రెండు రోజులుగా ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని, తాను వైసీపీలోనే కొనసాగుతానని తెలిపారు. సోషల్ మీడియాలో తన పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు.


Tags:    

Similar News