Breaking: జగన్ లండన్ వెళ్లే సమయంలో ఒక యువకుడు రావడంతో?

ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళుతుండగా అనుమానాస్పదంగా యువకుడు కనిపించడంతో పోలీసు అప్రమత్తమయ్యారు;

Update: 2024-05-18 04:09 GMT
Breaking: జగన్ లండన్ వెళ్లే సమయంలో ఒక యువకుడు రావడంతో?
  • whatsapp icon

ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళుతుండగా అనుమానాస్పదంగా యువకుడు కనిపించడంతో పోలీసు అప్రమత్తమయ్యారు. అతనిని వాషింగ్టన్ కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు. జగన్ లండన్ వెళ్లే సమయంలో లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. జగన్ ఫారిన్ టూర్ వెళ్లేలోగానే కొన్ని మెసేజ్ లను రమేష్ పెట్టినట్లు సమాచారం.

అదుపులోకి తీసుకుని...
అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే డాక్టర్ తుళ్లూరి రమేష్ గుండెపోటు వచ్చినట్లు పడిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. లోకేష్ ను పోలీసులు విచారిస్తే కానీ ఆయన ఎందుకు వచ్చిందీ అర్థం కాదు. జగన్ లండన్ వెళ్లే సమయంలో ఈఘటన జరగడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. పోలీసులు లోకేష్ ను విచారిస్తున్నారు.


Tags:    

Similar News