పండగ సీజన్‌లో షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారుతుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పరుగులు పెడుతుంటాయి.
దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారుతుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పరుగులు పెడుతుంటాయి. అయితే పండగల సీజన్, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. మన దేశంలో మహిళలు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగలు, పెళ్ళిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారాన్ని కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక తాజాగా అక్టోబర్ 15వ తేదీన దేశంలో బంగారం భారీ షాకిచ్చాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా రూ.1400 వరకు పెరిగింది. నిన్న కూడా మధ్యాహ్నం సమయంలో భారీగానే ఎగబాకింది. ఇప్పుడు మరింతగా పరుగులు పెట్టింది. ఇక 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1530 వరకు పెరిగింది. ఇక వెండి కూడా అంతే.. కిలో సిల్వర్‌పై ఏకంగా రూ.1500 వరకు పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
చెన్నై
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,600
ముంబై
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,440
ఢిలీ
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,590
కోల్‌కతా
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,440
హైదరాబాద్
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,440
విజయవాడ
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,440
కిలో వెండి ధర రూ.74,100 వద్ద కొనసాగుతోంది