మహిళలకు శుభవార్త చెప్పిన బంగారం ధరలు

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి

Update: 2023-10-24 02:28 GMT

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రోజు గోల్డ్‌, సిల్వర్‌ ధర పెరిగితో మరో రోజు తగ్గుముఖం పడుతుంది. తాజాగా అక్టోబర్‌ 24వ తేదీన దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాములపై 250 రూపాయలు తగ్గుముఖం పట్టగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై 300 రూపాయల వరకు తగ్గింది. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,350 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,450 రూపాయలు ఉంది.

అత్యంత విలువైన మరియు ఖరీదైన లోహాలలో ఒకటి బంగారం భారతదేశంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రస్తుత సమయంలో ప్రధాన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఆభరణాల రూపంలోనే కాదు. కానీ బంగారం, నాణేల రూపాల్లో కూడా విలువైనది. బంగారం ధరలు నిరంతరాయంగా పెరిగినప్పటికీ, భారతదేశంలో ప్రజలు బంగారంపై క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు.

భారతదేశంలో బంగారం ధరలను తెలుసుకునే ముందు, 24-క్యారెట్, 22-క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ముఖ్యం. 24-క్యారెట్ బంగారం 100 శాతం స్వచ్ఛమైన బంగారు రూపం అయితే మరే ఇతర లోహం జాడ లేదు. అలాగే 22-క్యారెట్ బంగారంలో వెండి లేదా రాగి వంటి మిశ్రమ లోహాల మిశ్రమలు ఉన్నాయి. 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.ఇక కిలో వెండి ధరపై 500 తగ్గుముఖం పట్టి ప్రస్తుతం 75,100 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News