బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,000 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,000 కొనసాగుతూ ఉంది. ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900 నమోదవ్వగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,150 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,000 గా ఉంది. బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,000 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,750 నమోదవ్వగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,000 నమోదైంది.
దేశంలో వెండి ధరలు శుక్రవారం పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర రూ. 7,920గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 700 పెరిగి రూ. 79,200గా కొనసాగుతోంది. గురువారం ఈ ధర రూ. 78,500గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 80,700 పలుకుతోంది. కోల్‌కతాలో రూ. 79,200, బెంగళూరులో రూ. 76,200గా ధరలు నమోదయ్యాయి.