Gold Price: నిలకడగా బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పులు లేవు.

Update: 2023-11-17 01:30 GMT

దేశంలో బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పులు లేవు. తాజాగా నవంబర్‌ 17వ తేదీని దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,190

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040

బెంగళూరు:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040

ఇక బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి కాస్త పరుగులు పెట్టింది. కిలో వెండి ధరపై రూ.300 మేర పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.75 వేలు ఉంది.

ధరలలో హెచ్చుతగ్గులు అనేక రకాలుగా ప్రభావితమవుతాయి, వాటిలో ఆభరణాల నుండి వచ్చిన ఇన్‌పుట్, బంగారంపై ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కరెన్సీ విలువల్లో వ్యత్యాసాలు, ప్రస్తుత వడ్డీ రేట్లు, బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నియమాలు వంటి అంశాలు ఈ మార్పులకు కారణమని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితి, ఇతర కరెన్సీలతో US డాలర్ ప్రభావం వంటి ప్రపంచవ్యాప్తంగా సంఘటనలు కూడా భారతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.

Tags:    

Similar News