Gold Price: నిలకడగా బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎందంటే..

నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడు నిలకడగా ఉంది. ధరలలో ఎలాంటి

Update: 2023-12-04 02:12 GMT

నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడు నిలకడగా ఉంది. ధరలలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్‌ 3వ భారీగా పెరిగిన బంగారం ధర... 4వ తేదీన స్థిరంగా ఉంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,150

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,530

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760

కోల్‌కతా:

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760

బెంగళూరు:

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760

విజయవాడ:

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,450

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760

ఇక కిలో వెండి ధర రూ.80,500 వద్ద ఉంది.

Tags:    

Similar News