భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి.

Update: 2023-10-29 00:48 GMT

దేశంలో బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర పై600 రూపాయల వరకు పెరగగా, అదే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 660 వరకు పెరిగింది. ఇక 18 క్యారెట్ల ధరపై 494 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం దేశీయగా పరిశీలిస్తే అక్టోబర్‌ 29న 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.54,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,620 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర 77,500 రూపాయలు ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నై

22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.57,700

24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.62,950

ముంబై

22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.57,400

24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.62,920

ఢిల్లీ

22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.57,550

24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.62,720

కోల్‌కతా

22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.57,400

24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.62,620

హైదరాబాద్‌

22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.57,400

24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.62,620

విజయవాడ

22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.57,400

24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.62,620

బెంగళూరు

22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.57,400

24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.62,620

గమనిక.. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

Tags:    

Similar News