గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. లక్షకు చేరువలో వెండి

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే జూలై 11 తగ్గుముఖం పట్టినా వెండి లక్ష రూపాయల

Update: 2024-07-11 02:01 GMT

Gold

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే జూలై 11 తగ్గుముఖం పట్టినా వెండి లక్ష రూపాయల వరకు చేరుకుంటోంది. రెండు రోజుల్లో బంగారం ధర రూ.600 వరకు తగ్గింది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడు కూడా బంగారం షాపులు మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇక దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,090 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.73,200 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,590

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.౭౩,740

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,090

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,190

కోల్‌కతా:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,090

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,190

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,240

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,340

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,090

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,190

బెంగళూరు:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,090

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,190

విజయవాడ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,090

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,190

ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి 99 వేల వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News