Gold Price: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర

బంగారం.. ఇది భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైన లోహంగా భావిస్తుంటారు. పెళ్లిళ్లు, పండగల సమయాల్లో బంగారం..

Update: 2023-11-07 01:32 GMT

Gold Pice Today: బంగారం.. ఇది భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైన లోహంగా భావిస్తుంటారు. పెళ్లిళ్లు, పండగల సమయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం అగవు. అయితే బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక నవంబర్‌ 7వ తేదీని దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 150 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 170 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350, ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,470.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470 ఉంది.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,180 ఉంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470 ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,620 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470 ఉంది.

➦ ఇక దేశీయంగా వెండి ధర 75,200 రూపాయలుగా ఉంది.

(నోట్‌: ఈ ధరలు ఉదయం 6.30 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు. మీరు కొనుగోలు చేసే సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.)

Tags:    

Similar News