స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు

ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుముఖం పడుతుంటాయి.

Update: 2023-10-14 02:25 GMT

ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుముఖం పడుతుంటాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్య ఇస్తుంటారు. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలతో బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా అక్టోబర్‌ 14న దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

చెన్నై

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100

24 క్యారెట్ల బంగారం ధర రూ.60,110

ముంబై

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,000

24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.58,910

ఢి్లీ

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,150

24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.59,060

కోల్‌కతా

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,000

24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.58,910

హైదరాబాద్‌

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000

24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.58,910

విజయవాడ

22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,000

24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.58,910

కిలో వెండి ధర రూ.72,600 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News