మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం

దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఈ మధ్య కాలం నుంచి ..

Update: 2023-12-06 02:09 GMT

దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఈ మధ్య కాలం నుంచి బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు భారంగానే మారుతుంది. అయినా దేశంలో కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. నెలనెలా రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా అంటే డిసెంబర్‌ 6న మహిళలకు అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. బంగారం ధలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,000 రూపాయల వరకు తగ్గగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1090 రూపాయల వరకు దిగివచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 63,110 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా 2 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం కిలో వెండి ధర 78,500 ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,820 ఉంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,110 ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,260 ఉంది.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,110 ఉంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,110 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,110 ఉంది.

Tags:    

Similar News