Gold Price: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర

Gold Price: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర... బంగారం ధరలలో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు దిగి వచ్చాయి.

Update: 2023-11-14 01:23 GMT

బంగారం ధరలలో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు దిగి వచ్చాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తుంది. ఇక నవంబర్‌ 14న దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 90 రూపాయల మేర తగ్గగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 100 రూపాయల మేర తగ్గుముఖం పట్టింది. ఇక ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 55,450 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 60,490 రూపాయలుగా ఉంది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,900 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 60,490 రూపాయలు ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,900 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 60,490 రూపాయలు ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 60,640 రూపాయలు ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,450 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 60,490 రూపాయలు ఉంది. ఇక వెండి ధర కిలోకు 600 రూపాయల చొప్పున తగ్గగా, ప్రస్తుతం 72,400 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News