స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. వెండి మాత్రం..

దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి..

Update: 2023-10-12 02:07 GMT

దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా అక్టోబర్‌ 12న దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకోండి.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,680.

ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.

కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,630, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.

చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,720, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,600.

కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.

బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.

విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.

విశాఖ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,530, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.

వరంగల్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,530.

ఇక బంగారం ధరలు స్థిరంగా వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.500 ఎగబాకి ప్రస్తుతం రూ.72,100 వద్ద ఉంది.

Tags:    

Similar News