మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

దేశంలో బంగారం ధరలు పెరగడం, తగ్గుముఖం పట్టడం జరుగుతూనే ఉంటుంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ..

Update: 2023-09-29 02:12 GMT

దేశంలో బంగారం ధరలు పెరగడం, తగ్గుముఖం పట్టడం జరుగుతూనే ఉంటుంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. అయితే పెళ్లిళ్లు, ఇతరర శుభ కార్యలయాలలో పెద్దగా చెప్పాల్సిన అవసం లేదు. బంగారం షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం, వెండి ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అయితే దేశీయంగా చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 600 వరకు తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం 53,900 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 వరకు తగ్గి ప్రస్తుతం రూ.58,800 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు సెప్టెంబర్‌ 29న ఉదయం 7.30 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

☛ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,950.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.

☛ చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,020.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.

☛ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.

☛ కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.

తెలుగు రాష్ట్రాల్లో..

☛ హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.

☛ వరంగల్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.

☛ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.

☛ విశాఖ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,800.

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై రూ.500 తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.73,700 వద్ద ఉంది.


Tags:    

Similar News