బిగ్ బ్రేకింగ్ : స్కాంలో అచ్చెన్న…?
ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రను విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికను బట్టబయలు చేసింది. తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కాం తరహాలో ఆంధ్రప్రదేశ్ [more]
ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రను విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికను బట్టబయలు చేసింది. తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కాం తరహాలో ఆంధ్రప్రదేశ్ [more]
ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రను విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికను బట్టబయలు చేసింది. తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కాం తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగినట్టు విజిలెన్స్ శాఖ బట్టబయలు చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను బయటపెట్టింది. అయితే ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను బయటపెట్టింది. టెలి హెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిలో కాంటాక్ట్ ఇవ్వాలంటూ మంత్రి స్వయంగా ఈఎస్ఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న ఈఎస్ఐ డైరెక్టర్ టెలి హెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిన మెడిసిన్స్ అఫ్లై కి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి లేఖ తో పాటుగా నివేదిక కూడా బట్టబయలు అయింది. దీనిలో ప్రధానంగా కోట్ల రూపాయల స్కాం జరిగినట్టుగా విజిలెన్స్ బయటపెట్టింది. రేట్ కాంటాక్ట్ లో లేని కంపెనీలకు పెద్ద ఎత్తున ఈఎస్ఐ డైరెక్టర్ కాంటాక్ట్ కట్టబెట్టారని తేల్చింది.