ఆచార్య మూవీ విడుదల వాయిదా
ఆచార్య మూవీ విడుదలను వాయిదా వేశారు. కోవిడ్ కారణంగా వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది
ఆచార్య మూవీ విడుదలను వాయిదా వేశారు. కోవిడ్ కారణంగా వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా విడుదల తేదీని త్వరలో చిత్ర యూనిట్ ను ప్రకటించనుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సి ఉంది.
కరోనాతో....
అయితే కరోనా తీవ్రతతో ఆచార్య మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పాన్ ఇండియా మూవీలు RRR, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఆచార్య మూవీని కూడా విడుదల చేసింది.