Samantha : కోర్టులో సమంతకు బిగ్ రిలీఫ్
సినీ నటి సమంతకు కూకట్ పల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సమంత వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఎవరూ ప్రసారం చేయవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే సమంత [more]
;
సినీ నటి సమంతకు కూకట్ పల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సమంత వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఎవరూ ప్రసారం చేయవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే సమంత [more]
సినీ నటి సమంతకు కూకట్ పల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సమంత వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఎవరూ ప్రసారం చేయవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే సమంత కూడా తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని పేర్కొంది. రెండు యూట్యూబ్ ఛానెళ్లతో పాటు డాక్టర్ సీఎల్ వెంకట్రావు పెట్టిన వీడియో లింక్స్ ను తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసింది.
విడాకుల విషయంలో….
తన విడాకుల విషయంలో రెండు యూట్యూబ్ ఛానళ్లు తన పరువుకు భంగం కల్గించేలా పోస్టు చేయాలంటూ సమంత కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ ఛానళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సమంత తన పిటీషన్ లో కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.