అనసూయ అందాల ఆరబోత!!

జబర్దస్త్ అంటే కేవలం కామెడీనే కాదు..  అనసూయ గ్లామర్ షో కూడా… కామెడీ స్కిట్స్ కి ఎంతగా క్రేజ్ ఉందొ.. జబర్దస్త్ లో అనసూయ అందాలకు అంతే [more]

Update: 2020-11-27 05:25 GMT

జబర్దస్త్ అంటే కేవలం కామెడీనే కాదు.. అనసూయ గ్లామర్ షో కూడా… కామెడీ స్కిట్స్ కి ఎంతగా క్రేజ్ ఉందొ.. జబర్దస్త్ లో అనసూయ అందాలకు అంతే క్రేజుంది. అందుకేనేమో అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. జబర్దస్త్ మేకప్ చేసుకుని మరీ ఫోటో షూట్స్ చేయించుకుంటుంది అనసూయ. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. ఇక లైక్ లు, షేర్ లు అనసూయ యవ్వారం మాములుగా లేదు. వెండితెర మీద హీరోయిన్ అవ్వాలన్న అనసూయ కి ఆ అవకాశం ఎవ్వరూ ఇవ్వకపోయినా అనసూయ ఏజ్ కి, క్రేజ్ కి సరిపోయే ఆఫర్స్ మాత్రమే ఆమెకి వస్తున్నాయి. తాజాగా థాంక్యూ బ్రదర్ సినిమా చేస్తున్న అనసూయ జబర్దస్త్ కి అందమైన డ్రెస్సులు మాత్రమేకాదు.. అదిరిపోయే గ్లామర్ షో ని పరిచయం చేసింది.

పెళ్లికాని రష్మీ అందాలకు , గ్లామర్ కి పోటీగా అనసూయ అందాలు ఆరబోత ఉంటుంది. ప్రతి గురువారం అనసూయ అందాలను చూసేందుకు యూత్ జబర్దస్త్ చూస్తారు అంటే నమ్ముతారా.. తాజా ఎపిసోడ్ కి ఆమె ఆరబోసిన అందాలు చూస్తే ఈ వయసులో ఇంత హాట్ అవసరమా అనిపిస్తుంది. క్లివేజ్ షో తో అనసూయ అందాలు ఆరబోత సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. అనసూయకి ఘాటైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజంగా ఏమాటకామాటే చెప్పాలి. ఈ వయసులోనూ అనసూయ ఎంత అందంగా ఉంది అంటే పెళ్లికాని యాంకర్స్ కి.. కొంతమంది హీరోయిన్స్ కి కూడా గుండె జారడం ఖాయమే.

Tags:    

Similar News