అనుపమ వాళ్లను హర్ట్ చేసిందా?
అనుపమ పరమేశ్వరన్-సిద్ధూ జొన్నలగడ్డ కలిసి నటిస్తున్న సినిమా 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమా మీద
అనుపమ పరమేశ్వరన్-సిద్ధూ జొన్నలగడ్డ కలిసి నటిస్తున్న సినిమా 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూ ఇయర్ పోస్టర్ అనుపమ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. టిల్ స్క్వేర్ పోస్టర్‌లో అనుపమ చాలా హాట్‌గా కనిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా పాపులర్ అయిన అనుపమ టిల్ స్క్వేర్‌లో చాలా హాట్‌గా కనిపిస్తోంది. డీజే టిల్లు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, ఇందులో వినోదం, గ్లామర్ బాగా ఉంటాయి. మొదటి పార్ట్ లో నటి నేహాశెట్టి రాధిక క్యారెక్టర్ యూత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. డీజే టిల్లు సీక్వెల్ కోసం అనుపమ మరింత బోల్డ్‌గా గ్లామరస్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌లో అనుపమ హాట్ అండ్ గ్లామరస్‌గా కనిపించింది. ఈ చిత్రంలో ఆమె హీరోతో లిప్ లాక్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.