పాపని పట్టించుకోండయ్యా

మిడియం హీరోలతో మంచి సినిమాల్లో నటించినా అమ్మడుకి కలిసి రావడం లేదు. ఒక్కే ఒక్క సినిమా అనుపమ పరమేశ్వరన్ చేసుంటే.. ఈపాటికి అనుపమ స్టార్ హీరోల సినిమాల్లో [more]

Update: 2020-12-22 07:40 GMT

మిడియం హీరోలతో మంచి సినిమాల్లో నటించినా అమ్మడుకి కలిసి రావడం లేదు. ఒక్కే ఒక్క సినిమా అనుపమ పరమేశ్వరన్ చేసుంటే.. ఈపాటికి అనుపమ స్టార్ హీరోల సినిమాల్లో కనిపించేది. అదే రంగస్థలం. రంగస్థలం లో ఎంత సకగున్నావే అని అనిపించుకోవాల్సిన అమ్మాయి కి చేజేతులా ఆ అవకాశం వదులుకుంది. . అప్పటినుండి ఇప్పటివరకు అలాంటి ఆపర్చునిటీ కోసం అనుపమ పరమేశ్వరన్ వెయిట్ చెయ్యని క్షణం లేదు. మళ్ళీ ఖచ్చితముగా అవకాశం ఇస్తానన్న మైత్రి మూవీస్ వారు కానీ, దర్శకుడు సుకుమార్ కానీ ఇంతవరకు అనుపమని పట్టించుకుకోవడం లేదు.

అనుపమని తమ నెక్స్ట్ సినిమాల్లో కనీసం చిన్న రోల్ ఇవ్వడానికి కూడా వారు పెద్దగా ఆలోచించడం లేదు. ఇక అనుపమ పరమేశ్వరన్ మాత్రం ట్రెడిషనల్ గా ఉంటే అవకాశాలు రావేమో అనుకుని.. సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా గ్లామర్ గర్ల్ గా లేటెస్ట్ ఫొటోస్ షూట్స్ ని షేర్ చేస్తూ ఇండస్ట్రీకి సంకేతాలు పంపుతూనే ఉంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ తనకి టచ్ లో ఉండే త్రివిక్రమ్.. గతంలో అ.. ఆ.. లో ఓ చిన్న కేరెక్టర్ ఇచ్చాడు. మరి అలాంటి డైరెక్టర్స్ ఎవరైనా అనుపని పట్టించుకోకపోతే.. ఎన్ని గ్లామర్ ఫోటో షూట్స్ చేసిన కెరీర్ కి ఎండ్ కార్డు పడడం మాత్రం తప్పేలా లేదు.

Tags:    

Similar News