బిగ్ బాస్ ఫైనలిస్ట్ లు వారేనా?
బిగ్ బాస్ సీజన్ 4 50 రోజులు పూర్తి చేసుకుని అందరిలో ఓ క్లారిటీ ఇచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటినుండి సిల్లీగా గా సాగుతున్న [more]
బిగ్ బాస్ సీజన్ 4 50 రోజులు పూర్తి చేసుకుని అందరిలో ఓ క్లారిటీ ఇచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటినుండి సిల్లీగా గా సాగుతున్న [more]
బిగ్ బాస్ సీజన్ 4 50 రోజులు పూర్తి చేసుకుని అందరిలో ఓ క్లారిటీ ఇచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటినుండి సిల్లీగా గా సాగుతున్న బిగ్ బాస్ టాస్క్ లు ఎక్కడా కిక్ ఇవ్వడం లేదు. కంటెస్టెంట్స్ కూడా ప్రేమ, దోమ, ఏడుపులు, పేడ బొబ్బలు, అరుపులు, కొట్లాటలు తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఇక ఈ వారం నామినేషన్స్ లో మోనాల్ గజ్జర్, మెహబూబ్, అఖిల్, అరియనా, అమ్మ రాజశేఖర్, లాస్య లు ఉన్నారు. నోయెల్, అభిజిత్, హారిక, అవినాష్, సోహైల్ లు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక ఇప్పటివరకు కుమార్ సాయి, దేవి, దివిలు ఎలిమినేషన్స్ విషయంలో బిగ్ బాస్ తెగ ట్రోలింగ్ కి గురైంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్స్ గా ఉన్న వారిలో అభిజిత్, నోయెల్, అఖిల్, అవినాష్, సోహైల్ లు అమ్మాయిల్లో హారిక అరియనాలు ఉన్నారు.
మరి అవినాష్ కామెడీతోనూ, టాస్క్ ల పరంగాను స్ట్రాంగ్ గా అంటే.. అఖిల్ మోనాల్ లవ్ లోను, టాస్క్ ల పరంగాను స్ట్రాంగ్ ఉన్నాడు. ఇక సోహైల్.. అర్జున్ రెడ్డిలా కోపిష్టి. నాగ్ క్లాస్ తర్వాత మిల్క్ బాయ్ లా మారిపోయాడు. ఇక అభిజిత్.. టాస్క్ పెరఫార్మెన్స్ వీక్ అయినా.. వ్యక్తిత్వంగా టాప్ లో ఉన్నాడు. నోయెల్ కూడా ఆచితూచి ఆడుతున్నాడు. మరి అరియనా ఫెయిర్ గేమ్ ఆడుతుంటే.. హారిక ఆకట్టుకుంటుంది. ఇక లాస్య, మోనాల్ టాప్ 5 లో ఉండే అవకాశం లేదు. వాళ్ళు ఈ లోపే ఇంటి దారి పట్టినా పట్టొచ్చు. ఇక మెహబూబ్, అమ్మ రాజశేఖర్ లు కూడా టాప్ 5 కి వెళ్లే అవకాశం లేదంటున్నారు. మరి టాప్ 5 లో నోయెల్, అభిజిత్, సోహైల్, హారిక, అరియనా ఉన్నప్పటికీ టైటిల్ గెలిచే ఛాన్స్ లేనట్లుగా ఉంది ప్రేక్షకుల నాడి.