బాబాని పంపే ప్లాన్ జరుగుతుందా
బాబా భాస్కర్ ని బిగ్ బాస్ ప్లాన్ చేసి మరీ ఇరికిస్తుంది. రవి ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో పెద్దగా ఎమోషన్ కనబడకపోయినా.. గేమ్ మొత్తం బాబాని [more]
బాబా భాస్కర్ ని బిగ్ బాస్ ప్లాన్ చేసి మరీ ఇరికిస్తుంది. రవి ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో పెద్దగా ఎమోషన్ కనబడకపోయినా.. గేమ్ మొత్తం బాబాని [more]
బాబా భాస్కర్ ని బిగ్ బాస్ ప్లాన్ చేసి మరీ ఇరికిస్తుంది. రవి ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో పెద్దగా ఎమోషన్ కనబడకపోయినా.. గేమ్ మొత్తం బాబాని ఇరికించే యత్నాలైతే జరుగుతున్నాయి. బాబా భాస్కర్ హౌసెమెట్స్ గురించి మాట్లాడిన కొన్ని మాటలను సీక్రెట్ గా చూపించడం, హౌసెమెట్స్ మొత్తానికి బాబాని టార్గెట్ చేసేలా ప్లాన్ చెయ్యడం, నిజంగానే హిమజ చెప్పినట్టుగా శ్రీముఖి చేసేవి చాలా విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడడం, అలీని హౌస్లోకి తీసుకొచ్చి బాబాని టార్గెట్ చేయించడం చూస్తుంటే… ఈ వారం బాబా భాస్కర్ ని బయటికి పంపే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్లే కనబడుతుంది. ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ని హౌసెమెట్స్ కాస్త ఫన్నీగానే ఆడారు.