రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్!

కరోనా మొన్న చిర్నజీవికి నేడు కొడుకు రామ్ చరణ్ కు.  సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వడలదం లేదు. తగిన జాగ్రత్తలు [more]

Update: 2020-12-29 06:02 GMT

కరోనా మొన్న చిర్నజీవికి నేడు కొడుకు రామ్ చరణ్ కు. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వడలదం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోనందు వల్లే వైరస్ ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. కరోనాకు వేక్సిన్ ప్రయోగాలు టెస్ట్ రన్ లు జరుగుతున్నా ఈ తరుణంలో కరోనా కూడా కొత్తగా రూపాంతరం చెంది జనాన్ని భయపెడుతూనే వుంది . ఈ క్రమంలో మన దేశంలో కూడా ప్రతి రోజు కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోగా మరికొంత మంది మృతి చెందారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

ఇక ఇప్పుడు అభిమానుల్లో కలవరం మొదలయేంది. చిరంజీవికి కరోనా వచ్చి వెంటనే నెగటివ్ వచ్చింది అలాగే రాంచరణ్ కూడా వెంటనే తగ్గిపోతుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే రాంచరణ్ మాత్రం హోమ్ కోరంటెన్ లో ఉంటానని ప్రకటించాడు.అలాగే తనని కలిచిన ఫ్యామిలీ మెంబెర్స్ ని టెస్ట్ లు చేయించు కోవాలని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో కేసులు తగ్గుముఖం పట్టినా మల్లి కరోనా కేసులు నమోదు కావడం అందరిని కంగారు పెట్టిస్తుంది.

Tags:    

Similar News