ఈ చిత్రం అంతా వారి కష్టాల గురించే

చేనేత కార్మికుడు పడే కష్టాలను తెరమీదకు ఎక్కిస్తున్నారు దర్శకుడు అనుప్రసాద్. చేనేత కుటుంబం తన కుమారుడిని విదేశాలకు పంపేందుకు చేసిన అప్పులు, అవి తీర్చడానికి పడ్డ కష్టాలను [more]

Update: 2021-09-01 05:30 GMT

చేనేత కార్మికుడు పడే కష్టాలను తెరమీదకు ఎక్కిస్తున్నారు దర్శకుడు అనుప్రసాద్. చేనేత కుటుంబం తన కుమారుడిని విదేశాలకు పంపేందుకు చేసిన అప్పులు, అవి తీర్చడానికి పడ్డ కష్టాలను కంటికి కట్టినట్లు చూపించేలా ఈ సినిమా తీస్తున్నామని అనుప్రసాద్ చెప్పారు. సాయికుమార్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్, పూజిత లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ భూదాన్ పోచంపల్లిలో ప్రారంభమయింది. గ్రామీణ వాతవారణంలో అనేక సీన్లు చిత్రీకరించారు అనుప్రసాద్.

Tags:    

Similar News