అక్కడ ప్లాప్ కొడితే లైఫ్ లేదు!
చాలామంది హీరోయిన్స్ సౌత్ లో టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ. వాళ్ళ కన్ను మొత్తం బాలీవుడ్ మీదే ఉంటుంది. అక్కడ అవకాశం రాగానే సౌత్ ని చిన్న [more]
చాలామంది హీరోయిన్స్ సౌత్ లో టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ. వాళ్ళ కన్ను మొత్తం బాలీవుడ్ మీదే ఉంటుంది. అక్కడ అవకాశం రాగానే సౌత్ ని చిన్న [more]
చాలామంది హీరోయిన్స్ సౌత్ లో టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ. వాళ్ళ కన్ను మొత్తం బాలీవుడ్ మీదే ఉంటుంది. అక్కడ అవకాశం రాగానే సౌత్ ని చిన్న చూపు చూస్తూ రెక్కలు కట్టుకుని బాలీవుడ్ లో వాలిపోతారు. అయితే అక్కడ ప్లాప్ అయ్యాక మల్లీ సౌత్ నే వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఇలా చాలామంది హీరోయిన్ ని చూస్తూనే ఉన్నాం. తాజాగా సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య తో చాలామంది బాలీవడ్ లో జరిగే అన్యాయాలను మీడియా ముందుకొచ్చి ఏకరువు పెడుతున్నారు. వారిలో అలనాటి తారలు కూడా ఉన్నారు.
తాజాగా మాజీ టాప్ హీరోయిన్ తాజా కేరెక్టర్ ఆర్టిస్ట్ రమ్యకృష్ణ కూడా గతంలో బాలీవుడ్ సినిమాల్లో నటించిందట. అయితే అక్కడ వరసగా ప్లాప్స్ పడడంతో.. రమ్యకృష్ణ ని అక్కడివారు పట్టించుకున్న పాపాన పోలేదట. ఈ విషయం రమ్యకృష్ణ ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారి రమ్యకృష్ణ పూరీజగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ లో నటిస్తుంది. బాలీవడ్ లో నా సినిమాలు ఆడలేదు.అందుకే నాకు ఆఫర్స్ రాలేదు. మల్లీ ఇంతవరకు బాలీవడ్ కి వెళ్ళలేదు అంటుంది.