గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మొదటివారంలో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అందులోని పలు సన్నివేశాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఏరియా షేర్              [more]

Update: 2019-09-27 08:51 GMT

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మొదటివారంలో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అందులోని పలు సన్నివేశాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు.

ఏరియా షేర్ (కోట్లలో)

నైజాం 6.52

సీడెడ్ 2.91

నెల్లూరు 0.73

కృష్ణ 1.29

గుంటూరు 1.51

వైజాగ్ 2.10

ఈస్ట్ గోదావరి 1.29

వెస్ట్ గోదావరి 1.21

టోటల్ ఏపీ & టీస్ షేర్ 17.56

ఇతర ప్రాంతాలు 1.25

ఓవర్సీస్ 1.50

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 20.31

 

 

Tags:    

Similar News