ధనుష్ వల్లనే ‘ఆమె’ విడాకులా?

కోలీవుడ్ లో వరస సినిమాల్తో పిచ్చెక్కిస్తున్న అమల పాల్… ప్రస్తుతం అడో ఆంధ పరవై పోలా, ఆడు జీవితం, కాడవీర్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది మరోపక్క [more]

;

Update: 2020-02-02 06:33 GMT
amala paul
  • whatsapp icon

కోలీవుడ్ లో వరస సినిమాల్తో పిచ్చెక్కిస్తున్న అమల పాల్… ప్రస్తుతం అడో ఆంధ పరవై పోలా, ఆడు జీవితం, కాడవీర్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది మరోపక్క టాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ రీమేక్ లో కూడా నటిస్తోంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే… ప్రేమ పెళ్లి అంటూ కోలీవుడ్ దర్శకుడు ని వివాహం చేసుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంత త్వరగా పెళ్లి ప్రేమ ఆందో.. అంటే త్వరగా.. భర్త తో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకుందని… అప్పట్లో అమల పాల్ విడాకులా విషయం సంచలనమైంది. అనేక కారణాలు అమల విడాకులకు కారణమంటూ ప్రచారంలోకొచ్చాయి.

అయితే తాజాగా అమల భర్త ఎఎల్ విజయ్ తండ్రి ఎఎల్ అజగప్పన్, విజయ్ మరియు అమలా పాల్ విడాకుల గురించి షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అమల కి విజయ్ కి విడాకులు తీసుకోవడానికి కారణం విడాకులకు సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమని, అమలా పాల్ వివాహం తర్వాత సినిమాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నదని.., అయితే ధనుష్ తన ప్రొడక్షన్ వెంచర్ అమ్మ కనక్కులో సంతకం చేసి, ఆపై సినిమాల్లో నటించడం ప్రారంభించింది అని.., దీనివల్ల ఆమె మరియు అతని కుమారుడు విజయ్ మధ్య విభేదాలు వచ్చాయని అందుకే అమల విజయ్ విడాకులు తీసుకున్నారని అయన చెంబుతున్నాడు. మరి అప్పట్లో ధనుష్ అమల పాల్ తో క్లోజ్ గా వున్నాడని.. ధనుష్ ని రజిని కూడా హెచ్చరించాడనే న్యూస్ నడిచింది.

Tags:    

Similar News