క్రేజుకి క్రేజు… డబ్బుకి డబ్బు!!
ఈటీవీలో గురువారం, శుక్రవారం రాత్రి 9.౩౦ నిమిషాలకు ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్డ్స్ లు కామెడీ షోస్ కే రారాజు. తెలుగులో కామెడీ షో ఒరవడి జబర్దస్త్ [more]
ఈటీవీలో గురువారం, శుక్రవారం రాత్రి 9.౩౦ నిమిషాలకు ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్డ్స్ లు కామెడీ షోస్ కే రారాజు. తెలుగులో కామెడీ షో ఒరవడి జబర్దస్త్ [more]
ఈటీవీలో గురువారం, శుక్రవారం రాత్రి 9.౩౦ నిమిషాలకు ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్డ్స్ లు కామెడీ షోస్ కే రారాజు. తెలుగులో కామెడీ షో ఒరవడి జబర్దస్త్ తోనే మొదలయ్యింది. జబర్దస్త్ లో కామెడీ చేసిన కమెడియన్స్ కి బయట క్రేజుకి క్రేజు,… జబరదాస్ లో డబ్బుకి డబ్బు. జబరదాస్ లో కామెడీ చేసుకునే వారు ఇల్లు, కార్లు ఇలా లైఫ్ లో సెటిల్ అవడమే కాదు.. వెండితెర మీద కూడా చాలామంది కమెడియన్స్ తమ మార్క్ కామెడీతో ఆకట్టుకుంటున్నారు. అయితే వీరు జబర్దస్ లో కామెడీ చేస్తే వాళ్ళకి లక్షల్లో పారితోషికాలే. నాగబాబు కెరీర్ లో అంతా అయ్యాయిపోయిన టైం లో జబరదాస్ లో జడ్జ్ గా భారీ పారితోషికాలతో నిలదొక్కుకున్నాడు. ఇక రోజా రాజకీయాల్లో బిజీ అయినా.. జబర్దస్త్ ని వదలదు. ఫేమ్ కి ఫేమ్.. పారితోషికానికి పారితోషకం. అలాగే యాంకర్స్ అనసూయ, రష్మీలు అంతే. భారీ పారితోషికాలతో హాట్ హాట్ గా క్రేజ్ సంపాదిస్తున్నారు.
అయితే తాజాగా జబర్దస్త్ జేజ్డ్ అండ్ కమెడియన్స్ ల పారితోషికాలు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. అందులో భాగంగా రోజా జబర్దస్త్ జెడ్జి గా నెలకి 20 లక్షల నుంచి.25 లక్షల వరకు పారితోషికం అందుకుంటుంటే… మరో గెస్ట్ జెడ్జి.. మనోకు ఇపుడు మల్లెమాల వారు. 10 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారట. ఇక అనుసయా, రష్మీ లు కూడా 4లక్షల నుంచి 5 లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఇక టీమ్ లీడర్స్ విషయంలో అందరికన్నా ఎక్కువగా హైపర్ ఆది నెలకు 4లక్షల వరకు పారితోషికం అందుకుంటుంటే సుడిగాలి సుధీర్ 3.5 లక్షలు, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ 2.5 లక్షలు అందుకున్నట్టు గా సమాచారం.ఇక బుల్లెట్ భాస్కర్ కు 2లక్షలు, ఇతర కమెడియన్లకు 50 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా టాక్.