బిగ్ బాస్ గురించి అంత మాటనేసిందేమిటి?

బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లిన కరాటే కళ్యాణి రెండో వారంలోనే బయటికి వచ్చేసింది. అతిగా ఎమోషన్ అవడం, ఏడవడం, లేదంటే గట్టిగా మాట్లాడ్డంతో ప్రేక్షకులు [more]

Update: 2020-10-15 06:12 GMT

బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లిన కరాటే కళ్యాణి రెండో వారంలోనే బయటికి వచ్చేసింది. అతిగా ఎమోషన్ అవడం, ఏడవడం, లేదంటే గట్టిగా మాట్లాడ్డంతో ప్రేక్షకులు ఆమెని బయటికి పంపేశారు. అయితే హౌస్ లో చాలామంది కట్టప్పలున్నారంటూ కళ్యాణి తన అక్కసు పలు ఛానల్స్ లో వెళ్లగక్కింది. ఇక బిగ్ బాస్ కొంతమందిని కాపాడడం కోసం చాలామందిని బలి చేస్తుంది అంటూ షాకింగ్ గా మాట్లాడడమే కాదు.. మెహెబూబ్ ని హౌస్ లో ఉంచడానికి బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తుంది అంటుంది. అలాగే సుజాతని బయటికి పంపడానికి ఎలాంటి కారణం లేదని, అసలు దేవి ని, స్వాతి దీక్షిత్ ని ప్రేక్షకులు పంపేశారనేది కరెక్ట్ కాదని.. లోపల జరిగే బిగ్ బాస్ గేమ్ కి మంచి కంటెస్టెంట్స్ బలైపోతున్నారని అంటుంది.

అంతేకాదు.. ఎలాంటి పెరఫార్మెన్స్ ఇవ్వని మోనాల్.. వీకెండ్స్ లో చేసే స్కిన్ షో కోసమైనా ఆమెని ఎలిమినేషన్ కి రానివ్వరూ అంటూ సంచలనంగా మాట్లాడింది. మోనాల్ గజ్జర్ గ్లామర్ పీస్ అంటూ మాట్లాడిన కరాటే కళ్యాణి నేను, సుజాత లాంటి వాళ్ళం అంతా కప్పుకుంటాం కాబట్టే బయటికి పంపేశారని… అలాగే తనకి బిగ్ బాస్ నుండి అనుకున్న పారితోషకం కూడా అందలేదంటూ బిగ్ బాస్ సీజన్ 4 పై దు

Tags:    

Similar News