క్రిష్ – అఖిల్ సినిమా నిజమేనా?
క్రిష్ – అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఏంటి నమ్మట్లేదా! మరి ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం [more]
క్రిష్ – అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఏంటి నమ్మట్లేదా! మరి ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం [more]
క్రిష్ – అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఏంటి నమ్మట్లేదా! మరి ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. న్యూస్ విన్న క్రిష్ కూడా షాక్ అయ్యాడని సమాచారం. అతనికి ఇంతవరకు అఖిల్ తో సినిమా చేద్దాం అని ఆలోచన కూడా రాలేదట.
నిజానికి క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తరువాత ఏ సినిమా చేయాలి అనేది ఫిక్స్ అవ్వలేదు. అల్లు అర్జున్ తో అతనికి మంచి స్నేహం ఉంది కాబట్టి అతనితో సినిమా చేయొచ్చు అంటున్నారు కానీ అది కూడా క్లారిటీ లేదు. ఇక నాగ్ కి కానీ, అఖిల్ కి కానీ ఇంతవరకు కలవలేదని క్రిష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.
మరి ఈ వార్త ఎందుకు పుట్టింది? ఎవరు పుటించారు? మిస్టర్ మజ్ను ప్రమోషన్ కోసమే పుటించారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏది అయితేనేమి క్రిష్ మాత్రం ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చేసాడు. దాంతో ఈ వార్తకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. అటు అఖిల్ కూడా తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు.