50 కోట్లు ఇస్తా సినిమా ఆపై
తెలుగు దేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమీషన్ ను సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా టిడిపి కి ఉంది ఒకేఒక్క ఆప్షన్ కోర్ట్ నుండి స్టే [more]
తెలుగు దేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమీషన్ ను సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా టిడిపి కి ఉంది ఒకేఒక్క ఆప్షన్ కోర్ట్ నుండి స్టే [more]
తెలుగు దేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమీషన్ ను సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా టిడిపి కి ఉంది ఒకేఒక్క ఆప్షన్ కోర్ట్ నుండి స్టే తెచ్చుకోవడం. ఇక ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత రాకేష్ చెప్పిన విషయాలు సంచలనాత్మకంగా మారాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేయకుండా ఆపితే 50 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని..నేను అలా డబ్బులకి అమ్ముడు పోయే మనిషిని కాదని రాకేష్ చెప్పడం విశేషం. వర్మ అప్పుల్లో ఉన్నాడని ఆ ఛాన్స్ కచ్చితంగా వదులుకోడని అన్న వార్తల గురించి ప్రస్తావిస్తూ అంత ఖర్మ వర్మకు పట్టలేదని క్లారిటీ ఇచ్చేశాడు. డబ్బు కోసం వర్మ తన ఆత్మ గౌరవాన్ని అమ్ముకునే వ్యక్తి కాదని నిర్మాత అన్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న ఇంతవరకు ఆన్ లైన్ లో పెట్టాల్సిన అడ్వాన్స్ బుకింగ్ జాడ లేదు. అసలు డిస్ట్రిబ్యూటర్స్ ఈసినిమాను కొన్నారా? రిలీజ్ చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దక్కలేదు.