"అఖండ" దుమ్ము రేపుతుందిగా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ ప్రీ రిలీజ్ ఫషంక్షన్ ఈ నెల 27వ తేదీన జరగనున్నట్లు మేకర్స్ ప్రకటింాచారు;

Update: 2021-11-24 01:50 GMT
balakrishna, akhanda, boyapati sreeu, pre release function
  • whatsapp icon

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ ప్రీ రిలీజ్ ఫషంక్షన్ ఈ నెల 27వ తేదీన జరగనున్నట్లు మేకర్స్ ప్రకటింాచారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరగనుంది. అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసేందుకు మూవీ ప్రొడ్యూసర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలయ్య అభిమానులు ఈ ఈవెంట్ లో పాల్గొంటుందన్న అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మేకర్స్ భావిస్తున్నారు.

రెండేళ్ల తర్వాత....
బాలకృష్ణ నటిస్తున్న మూవీ దాదాపు రెండేళ్ల తర్వాత విడుదలవుతుంది. దర్శకుడు బోయపాటి శ్రీను కావడంతో బజ్ మరింత పెరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కూడా హిట్ అవుతుందని బాలయ్య అభిమానులు ముందుగానే డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో శ్రీకాంత్, జగపతి బాబు ప్రతినాయకులుగా కన్పించబోతున్నారు.


Tags:    

Similar News