వర్షంలో వర్కౌట్స్ ఏమిటి తల్లి!!

ఇప్పుడు హీరోయిన్స్ ఏదో ఒక పని చేసి హైలెట్ అవ్వాలనే ధ్యాసలో ఉన్నారు. అసలే ఇప్పుడు తమని అభిమానులు మర్చిపోతారేమో అనే ఫీలింగ్ లో ఉన్నారు. కారణం [more]

Update: 2020-07-19 08:37 GMT

ఇప్పుడు హీరోయిన్స్ ఏదో ఒక పని చేసి హైలెట్ అవ్వాలనే ధ్యాసలో ఉన్నారు. అసలే ఇప్పుడు తమని అభిమానులు మర్చిపోతారేమో అనే ఫీలింగ్ లో ఉన్నారు. కారణం కరోనా. కరోనా కారణంగా అందమైన ఫోజుల్తో అభిమానుల ముందుకు వెళ్లలేక క్రేజ్ పెంచుకోవడానికి ఏదో ఒకపనితో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. కొంతమంది జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటే… మరికొందరు.. సమంత లాంటి వాళ్ళు టెర్రస్ మీద కూరగాయలు పండిస్తున్నారు. నిధి లాంటి హీరోయిన్స్ ఆన్ లైన్ లో నటనలో మెళుకువలు నేర్చుకుంటే.. తమన్నా లాంటి వాళ్ళు యోగ, జిమ్ లతో హైలెట్ అవుతున్నారు. తాజాగా తమన్నా మాన్సూన్ వర్కౌట్స్ అంటూ వర్షంలో తడుస్తూ.. మైమరచిపోయి చేస్తున్న వర్కౌట్స్ చూస్తుంటే కామెడీగా వర్షంలో వర్కౌట్స్ ఏమిటి తల్లి అని అనాలనిపిస్తుంది.

మరి టైట్ డ్రెస్ లో తమన్నా అలా వర్షంలో తడుస్తుంటే.. ఇన్నేళ్లయినా వన్నె తరగని అందం తమన్నది. మిల్కి బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉందొ ఇప్పటికి అదే అందాన్ని మెయింటింగ్ చేస్తుంది. ఇక తమన్నా కెరీర్ ఇప్పటికి బిజినె. తాజాగా ఆచార్యలో తమన్నా ఓ స్పెషల్ రోల్ చేస్తుంది అని..  కాదు రామ్ చరణ్ తో ఐటెం సాంగ్ చేయబోతుంది అనే టాక్ నడుస్తుంది. మరి ఇప్పటికే సినిమాల్తో బిజీగా ఉన్న తమన్నా ఇప్పుడు ఐటెం సాంగ్స్ అయినా ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు అని.. ఐటెం గీతాలకు సై అంటుంది.

Tags:    

Similar News